Home » Under-18 Girls 200m run
Another silver medal for Jeevanji Deepti : జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి రెండో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పోటీల చివరి రోజైన బుధవారం నిర్వహించిన అండర్-18 బాలికల 200 మీ. పరుగులో ఆమె రెండో స్థానంలో నిలిచింది. 24.67 సెకన్లలో ఆమె గమ్