Home » under tension
తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన ప్రభుత్వం నేటి నుండి సాయంత్రం 5 వరకు సడలింపులు ఇచ్చింది. అయితే.. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతా�