భాగ్యనగరం కీర్తి అంతర్జాతీయ స్థాయికి తెలిసేలా మరో అడుగు పడనుంది. అదే అండర్ గ్రౌండ్ మెట్రో రైలు. ప్రయాణీకులు నేరుగా ఎయిర్ పోర్టు బోర్డింగ్ పాయింట్స్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రపంచస్థాయి సౌకర్యాలతో హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో
భాగ్యనగరంలో.. భూగర్భ మెట్రో