Home » Underground Parking
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబోయే మల్టీప్లెక్స్ బిల్డింగుల్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం వెల్లడించింది.