underwear and voted

    Australia : ఆస్ట్రేలియాలో అండర్‌వేర్‌తో వచ్చి ఓటు వేసిన ఓటర్లు

    May 23, 2022 / 12:22 PM IST

    అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఆఫర్‌ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్‌వేర్‌లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫ�

10TV Telugu News