Home » unemployed people
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. నష్టాలు రావడంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.
నమ్మకమే పెట్టుబడిగా వంచిస్తున్న కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసే కంపెనీలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి.