unexpected fire

    Hyderabad : గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం

    November 5, 2021 / 07:25 AM IST

    హైదరాబాద్ గోల్నాకలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పేపర్ గోడౌన్‌లో మంటలు ఏర్పడ్డాయి.

10TV Telugu News