Home » unfurls tricolour
అతని పేరు షేర్ ఖాన్. అతనో టెర్రరిస్టు. పేరుకు తగినట్లుగానే అతని పేరు చెబితే కశ్మీర్ లోని కిష్టవార్ ప్రాంతం అంతా గడగడలాడేది. కరడు కట్టిన టెర్రరిస్టు కాస్తా దేశభక్తుడిగా మారిపోయాడు. భారతదేశం 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో షేర�