Home » Unified ticketing solution system
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యూటీఎస్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిక