Home » uninstalling applications
బ్యాంకు అకౌంట్ లేని వారు ఉన్నారేమో కానీ.. సోషల్ మీడియాలో అకౌంట్ లేని వారుండరు. తమకు నచ్చిన యాప్లో యాక్టివ్గా ఉంటారు. అయితే 2023 లో ఓ యాప్ను చాలామంది డిలీట్ చేసారట. కారణం ఏమై ఉంటుంది?