Home » Union Budget 2023-24
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ గురించి ద్రౌపది ముర్ముకు వివరాలు తెలిపారు. బడ్జెట్ ట్యాబ్ తో ఆమె బ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.
2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి కేంద్ర బడ్జెట్ సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు ఇది ఐదో బడ్జెట్ కాగా, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా మోదీ సర్కార్ కు ఇదే చ�
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే పార్లమెంట్ క్యాంటీన్ మెనూలో ప్రత్యేక వంటకాలు వచ్చిచేరాయి. ఐక్యరా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయన�