-
Home » Union Budget Session
Union Budget Session
టాక్స్ పేయర్లలో టెన్షన్.. టెన్షన్.. బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దు? నిపుణులు అంచనాలివే..!
January 31, 2026 / 04:10 PM IST
Union Budget 2026 : 2026-27లో పన్ను చెల్లింపుదారుల్లో ఒకటే ప్రశ్న.. పన్ను ఉపశమనం లభిస్తుందా? మినహాయింపులు ఉంటాయా? లేదా? కేంద్ర ప్రభుత్వం ఈసారి పాత ఆదాయపు పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.