Home » Union Civil Aviation Minister
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడదని ఆయన అన్నారు.
ఇండియాలోని విమానాశ్రయాలను, విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిపించే పరిస్థితి లేదని..కాబట్టి ప్రైవేటీకరణ తప్పదని పౌరవిమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఈ సంవత్సరం లోనే పూర్తవుతుందని ఆయన