Home » Union Home Minister's Special Operation Medals
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. అత్యుత్తమ పనితీరుతో కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్‌కు తెలం�