Home » Union JalShakti Ministry
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన తరువాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు TS Genco చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు కేంద్రానికి సమాచారం పంపించారు.