Union Medical Health Minister Harshavardhan Parliament

    కరోనాతో 382 మంది వైద్యులు మృతి..కోవిడ్ వారియర్స్ ను గౌరవించండి : IMA

    September 17, 2020 / 12:07 PM IST

    కరోనా వారియర్స్ గా పేరొందిని వైద్య సిబ్బంది ఆ మహమ్మారికే బలైపోతున్న ఘటనలో బాధను కలిగిస్తున్నాయి. వారి ప్రాణాలకు అడ్డువేసి వేలాదిమంది ప్రజల ప్రాణాల్ని కాపాడే డాక్టర్లు..నర్సులు..ఇతర వైద్య సిబ్బంది ఆ కరోనాకే బలైపోతున్న ఘటనలు అత్యంత విషాదాన్

10TV Telugu News