Home » Union Minister Prakash Javadekar
అప్పట్లో టీడీపీ గెలిచిందంటే మోదీ వళ్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు మోదీని వ్యతిరేకించారు.. అధికారాన్ని కోల్పోయారని చెప్పారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు.
లాంబోర్గినీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి చెప్పన్కర్లేదు. ఇదో సూపర్ లగ్జరీ కారు.. సెలబ్రేటీలు సహా రిచ్ కిడ్స్ ఎక్కువగా ఈ మోడల్ సూపర్ లగ్జరీ కార్లనే వాడుతుంటారు. ఇలాంటి మోడల్స్ భారత మార్కెట్లో ఎన్నో ఉన్నాయి.
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పితాంపూర్ లో అతి పొడవైన హై స్పీడ్ టెస్టు ట్రాక్ అందరినీ ఆకట్టుకొంటోంది. ఈ కొత్త హై స్పీడ్ టెస్టు ట్రాక్ గుడ్డు ఆకారంలో ఉంది. ప్రపంచంలోనే ఇది ఐదవ అతిపెద్ద ట్రాక్ గా చెప్పవచ్చు. ఇండోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.