Home » Union Ministry of Health and Family Welfare
మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగస్వామ్యం అవుతాయి.
బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
Recovery Rate Coronavirus In Inida : భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. 2020, సెప్టెంబర్ 05వ తేదీ శనివారం ఒక్క రోజే 70 వేల 072 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది. ఈ విషయా