Home » #UnionBudget2023
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్ర బడ్జెట్లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏమీ చెప్పలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అలా�
ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. నూతన పన్నుల విధానం ద్వారా రూ.3లక్షల కంటే తక్కువ వార్షిక ఆదా�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు (మూలధన వ్యయం) కేటాయించారు. ఇది 2013-2014లో (యూపీఏ హయాంలో) ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కన్నా తొమ్మిది రెట్లు అధికం. ఇక గత ఏడ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వృద్ధిరేటును ఏడు శాతంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని, వారి అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుత�