Home » #United States of Kailasa
అలనాటి హీరోయిన్ ఓ దేశానికి ప్రధాని అయ్యారు. నిత్యానంద స్వామి కైలాస దేశానికి నటి రంజిత నిత్యానంద ప్రియ శిష్యురాలు నిత్యానందమయి కైలాస దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో కైలాస దేశ ప్రతినిధులు కొత్త వాదన ఎత్తుకున్నారు. కైలాస పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని, తమది సరిహద్దులు లేని సేవా అధారిత దేశమని తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్న నిత్యానంద అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది.
నిత్యానంద మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. చైనా అధ్యక్షుడిగా మూడవ సారి జీ జిన్‌పింగ్ ఎంపికైన విషయం విధితమే. జిన్‌పింగ్‌ను అభినందిస్తూ నిత్యానంద తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు.