Home » United States
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూఎస్ నుంచి యూరోప్ దాకా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. యునైటెడ్ స్టేట్స్ లో శనివారం నాడు 10 లక్షలమంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడారు. అమెరికా దేశం
వాళ్లిద్దరూ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. దాదాపుగా 60 ఏళ్ల తరువాత రీయూనియన్లో కలిశారు. అతను 78 ఏళ్ల వయసులో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇదేం ప్రేమ కథ అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చదవండి.
ఓ లైబ్రరీలో అద్దెకు ఇచ్చిన పుస్తకం 96 సంవత్సరాల తర్వాత తిరిగి రిటర్న్ వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆ లైబ్రరీ ఇంకా కొనసాగుతూ ఉంటం విశేషం. ఇక పుస్తకం రూపురేఖలు మారిపోయినా అద్భుతమైన పుస్తకం అంటున్నారు అక్కడి సిబ్బంది.
మే 14న మదర్స్ డే వస్తోంది. అమ్మకి బహుమతిగా ఏమిద్దాం? అసలు అమ్మకి ఏం ఇష్టం? ఎప్పుడైనా అడిగారా? మదర్స్ డే రోజు అమ్మ ఇష్టాన్ని నెరవేర్చండి. ఆమెతో సంతోషాన్ని పంచుకోండి.
Oklahoma: ఆ ఇద్దరిలో ఓ అమ్మాయి వయసు 14. మరో అమ్మాయి వయసు 16. వారిద్దరినీ తీసుకెళ్లిన మృగాడు కూడా విగతజీవిగా కనపడ్డాడు.
ప్రపంచంలో మహిళల హక్కులను అణచివేస్తున్న దేశాల్లో అఫ్గానిస్థాన్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచం నేడు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐరాస పలు వివరాలు తెలిపింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల పాలనలో ఉన్న విషయం తెలిస�
పాకిస్తాన్కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు.
శనివారం సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో బెలూన్ను అమెరికా ఎఫ్-22 విమానం నుంచి మిస్సైల్ ప్రయోగించి పేల్చివేసింది. అయితే, అమెరికా చర్యపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అమెరికాపై తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింద�
వాషింగ్టన్ డీసీలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో రక్షణ రంగంలో సహకారం, సాంకేతికత వంటి అంశాలపై చర్చించారు. గతంలోకంటే మరింత విస్తృతంగా రక్షణ రంగం, కీలకమైన సాంకేతిక రంగాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. అజిత్ ధోవల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
రష్యాకు వ్యతిరేకంగా కొత్తదశ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ కోసం 2.5 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీలో 59 బ్రాడ్లీ యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మె�