Home » United States
అమెరికాలో విమానాల రాకపోకల్ని పర్యవేక్షించే ‘ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానాలు నిలిచిపోయిన సమాచారాన్ని సంస్థ పైలట్లు, విమానయాన సంస్థలు, సిబ్బందికి తెలియజేసింది.
గడిచిన 24 గంటల్లో 71 యుద్ధ విమానాలు, ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తెలిపారు.
మంచు తుపాన్ కారణంగా అమెరికా స్తంభించిపోయింది. అనేక రాష్ట్రాలు మంచు, చలి ప్రభావంతో వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పలు చోట్ల మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లోనే అల్లాడుతున్నారు.
అమెరికా సరికొత్త చరిత్రకు నాంది పలికింది. దేశంలో స్వలింగ వివాహాలను అంగీకరిస్తూ రూపొందించిన చట్టానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. ఈ చట్టం ఇక నుంచి అమల్లోకి వస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరీన్ జీన్ - పియర్ ఈ విషయంపై మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విమర్శిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మూడు రాజధానులు కాదు ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్రకటి
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత సంతతికి చెందిన 31ఏళ్ల వయస్సున్న వ్యక్తిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దెకు తీసుకున్న SUVని పార్క్ చేసుకుని కూర్చొని ఉన్నాడు. అంతలో తుపాకీ గుండు తలలోకి దూసుకెళ్లింది. శనివారం సాయంత్రం 3గంటల 45నిమిషాల సమయంలో ఘటన జరిగినట్ల�
ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది.
తనను మోసం చేశాడని అనుమానించిన 26ఏళ్ల యువతి ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి కారుతో తొక్కించింది. పలు సార్లు కారుతో తొక్కించడంతో ప్రియుడు ప్రాణాలు వదిలాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి యువతి అతడితో ఉన్న మరో యువతిపైనా దాడి చేసింది. పోలీసులు అప్రమత్తమ