Home » United States
న్యూయార్క్ సిటీలో వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంతోపాటు పలు నగరాల్లో భద్రతా సమస్యలను ఉటంకిస్తూ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరికరాలపై టిక్‌టాక్‌ను నిషేధించారు....
ఆ తర్వాత హైవేపై అనేక వాహనాలను ఢీ కొడుతూ అంబులెన్సును దొంగ తీసుకెళ్లాడని అధికారులు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్లో ఎరిస్ వేరియంట్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్‌తోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడా దేశాల్లో ఎరిస్ కొవిడ్ వేరియంట్ ను గుర్తించినట్ల
యునైటెడ్ స్టేట్స్ లో భారీ తుపాన్ ప్రభావం వల్ల వేలాది విమాన సర్వీసులు రద్ధు చేశారు. వాషింగ్టన్‌లోని మాన్యుమెంట్ మీదుగా తుపాను మేఘాలు అలముకున్నాయి. తుపాన్ ప్రభావం వల్ల సుడిగాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మళ్లీ కొవిడ్ మహమ్మారి ప్రబలుతోందా? అంటే అవునంటున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్యనిపుణులు. తాజాగా యూఎస్ లో కొవిడ్ తో 7,100మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు....
యూఎస్ నేవీ చీఫ్ ఎంపిక విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి యూఎస్ నేవీ చీఫ్ గా అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని నామినేట్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు....
రెండేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' కారణంగా చనిపోయాడు. అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
యునైటెడ్ స్టేట్స్లో ఆర్థికమాంద్యం త్వరలో ప్రారంభమవుతోందా ? అంటే అవునంటున్నాయి యూఎస్ వ్యాపార సంస్థల సూచికలు...యూఎస్ వ్యాపార సూచికలు జూన్ నెలలో బలహీన పడ్డాయి....
ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపింది....
యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బి వీసాదారులు ఇక నుంచి కెనడాలో పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్ స్ట్రీమ్‌ను ప్రారంభించింది. అమెరికాలో ఉన్న 75 శాతం భార�