-
Home » Unity: the social justice
Unity: the social justice
కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డ్.. మేకర్స్ పై జ్యూరీ ప్రశంసలు
March 7, 2026 / 06:33 PM IST
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డ్(Gaddar Awards) దక్కింది.