Home » Universe
భూమిపై జీవం బతికేందుకు అవసరమైన ప్రధాన వనరుల్లో నీరు ఒకటి. ఇప్పుడు భూమ్మీదే కాదు మరో చోట కూడా నీటి ఆనవాళ్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.
మనం చూస్తున్న విశ్వం.. చుట్టూ ఉన్న ప్రపంచం.. గెలాక్సీ.. పాలపుంత అంతా ఏలియన్ల సృష్టి అంటున్నారు హర్వార్డ్ ప్రొఫెసర్.
human brain resemble the Universe : మనిషి మెదడును అనంతకోటి విశ్వానికి ప్రతినిధిగా పిలుస్తారు.. ఎందుకంటే శరీర క్రియలను మెదడు నియంత్రిస్తుంది. మెదడు అంటే అతి సూక్ష్మమైన నాడీవ్యవస్థ మాత్రమే కాదు. ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయో అవ�