Home » university campuses
చైనాలో జీరో కోవిడ్ విధానంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వీధుల్లోకి వేలాదిమందిగా వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను ప్రభుత్వం నిరంకుశత్వంగా అణిచివేస్తోంది. అయినా ఆందోళనలు ఎక్కడా ఆగటంలేదు. కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్�