Home » unknown person in whatsapp
మనకు తెలియకుండానే మన నెంబర్ ను కొందరు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు. ఆ గ్రూప్స్ లో వచ్చే సందేశాలతో విసిగిపోతుంటారు. అయితే మనకు తెలియని వ్యక్తులు మన నెంబర్ ని గ్రూప్స్ లో యాడ్ చేయకుండా ఉండేందుకు సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేస్తే స