-
Home » Unknown Powers
Unknown Powers
Mystery Well : మింగేసే బావి.. నరక కూపం కాదు.. ప్రకృతి అందం!
September 28, 2021 / 10:09 AM IST
యెమెన్లో మృత్యు కుహరంగా ప్రచారంలో ఉన్న బావి మిస్టరీని ఛేదించారు పరిశోధకులు. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు.