Home » Unlimited Data packs
డేటా సంచలనం రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం కొత్త కొత్త ఆఫర్లను అందిస్తోంది. లోకల్ రీఛార్జ్ ప్లాన్లు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా రోమింగ్ ప్లాన్లపై జియో అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.