Home » unlimited voice calling
Best Reliance Jio Plans : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్.. మార్కెట్లో జియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. మీ ఆఫీసులో లేదా ఇంట్లో Wi-Fiని ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ఇప్పటికీ చెల్లిస్తున్నారా?
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల డేటాపై డెయిలీ లిమిట్ ఎత్తేసింది. అంటే.. రోజుంత ఎంతసేపు అయినా డేటా వాడుకోవచ్చు.