Jio Vs Airtel Vs Vodafone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అలర్ట్..
కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంటినుంచే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కరోనాతోనే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లలేని వారంత�