Home » unprecedent clarity
నాసా పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను తయారు చేశారు. ఇది అంతరిక్షంలోని అనేక విషయాలను ఎన్నో రెట్లు స్పష్టంగా ఫొటోలు తీసి మనకు అందజేస్తోంది. తాజాగా ఈ టెలిస్కోప్.. ఐసీ 5332 అనే గెలాక్సీని ఫొటో తీసింది. అంతకముందు హబుల్ కూడా దీన్ని ఫొటో తీ�