Unrecognisable

    క్రికెటర్‌గా షారూఖ్.. గుర్తుపట్టలేనంతగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో

    October 6, 2020 / 10:22 AM IST

    షారూఖ్ ఖాన్ (SRK) ప్లాష్‌బ్యాక్‌లో ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. టీనేజ్ లో క్రికెట్ ఆడుతున్న ఫొటో అది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో Shah Rukh Khanఎవరూ గుర్తు పట్టలేనంతగా ఉన్నాడు. దానిని ఎకనామిక్ టైమ్స్ షేర్ చేసింది. ”షారూఖ్ ఖాన్‌ను గుర్తు పట్టలే�

10TV Telugu News