Home » unsend messages
ఇకపై రాంగ్ మెసేజ్ లపై వర్రీ కావాల్సిన పనిలేదు. మీకో గుడ్ న్యూస్. మీ ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఫేస్ బుక్ మెసేంజర్ రాంగ్ మెసేజ్ లను డిలీట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.