Home » Unstoppbale 2
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో అందరం చూశాం. ఈ టాక్ షోను బాలయ్య హోస్ట్ చేసిన విధానం సూపర్బ్ అంటూ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ టాక్ షోలో బాలయ