Home » unusual symptom
ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చునని హెచ్చరిస్తున్నా వైద్యులు.. నాలుగు రోజుల పాటు అసాధారణ లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని అంటున్నారు. నిరంతరాయంగా అదేపనిగా మీలో ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్�
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి లక్షణాలు జ్వరం, నీరసం, పొడిదగ్గు, శ్వాసలో ఇబ్బంది ఇవే అనుకున్నాం. ఈ లక్షణాలు ఉంటేనే కరోనా అని భయపడుతున్నాం. కొందరిలో అటువంటి లక్షణాలేమీ కనిపించకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి కాకుండా మ�