Home » unveils new jersey
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపిఎల్ చరిత్ర ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపిఎల్ ఫైనల్‌కు చేరుకోలేదు. అయితే ఈ సీజన్లో ఐపిఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను బలమైన పోటీదారులుగా పరిగణిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో�