Home » Uorfi Javed in hospital bed
వింత డ్రెస్సులకు పెట్టింది పేరు ఉర్ఫీ జావేద్. తన వస్త్రధారణతో అనేక విమర్శలు ఎదుర్కున్నారు ఈ నటి. తాజాగా ఈ నటి హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఉర్ఫీకి ఏమైందంటూ అందరూ ఆందోళన పడ్డారు.