Home » UP Assembly Elactions
యూపీ ఎన్నికల ప్రచారాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఓట్ల కోసం వెరైటీ దశ్యాలు కనిపిస్తున్నాయి.సూరత్ లో చీరలపై మోడీ, యోగీ బొమ్మల్ని ముద్రించారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.