Home » UP bus
టిక్ టాక్ వీడియోలో పెద్ద విలన్‌గా ఫోజులు కొట్టిన అశ్విని కుమార్ (30) తుపాకీతో కాల్చుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. యూపీ రాష్ట్రంలో బర్హాపూర్ ప్రాంతంలో ఏరియాలో బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను మూడు హత్యలలో ప్రధాన నిందితుడిగా పోలీసుల�