Home » UP Hospital
UP Stray Dog: ఉత్తరప్రదేశ్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓ వీధి కుక్క వీరంగం చేసింది. సిబ్బంది ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతదేహాన్ని పళ్లతో పీకుతూ కాసేపటి వరకూ విచ్చలవిడిగా చేసింది. సంభాల్ జిల్లాలో జరిగిన ఘటనపై అధికారులు కాస్త లేటుగా స్పందించారు. గు