Home » UP Kanpur
భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్‌లోని సొంతూరికి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ సప్ధర్‌జంగ్ రైల్వేస్టేషన్లో ప్రత్యేక రైలు ఎక్కారు.