Home » UP Police Encounter
మాఫియాను మట్టిలో కలిపేస్తా..గ్యాంగ్ స్టర్స్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు యూపీ సీఎం యోగీ.. వరుస ఎన్ కౌంటర్లతో మాఫియాకు నిద్రలేకుండా చేస్తున్న ఈ కాషాయ బాబా గోలీమార్ అంటూ హెచ్చరిస్తున్నారు. నేరస్థులు వెంటాడి వేటాడి తుదముట్టిస్తున్నరాు.
తుపాకీకి తుపాకీతోనే సమాధానం చెప్పాలనే రీతిలో ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ దూకుడుగా వెళుతోంది.
ప్రయాగ్రాజ్లోని ఉమేష్ పాల్ హత్య కేసులో పోలీసుల వేట కొనసాగుతోంది. ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన మరో షూటర్ విజయ్ అలియాస్ ఉస్మాన్ ను పోలీసులు సోమవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్యకేసుకు సంబంధించి తాజాగా పోలీసులు జరిపిన ఎ