Home » UP Police Recruitment Drive
ప్రిపరేషన్ సమయంలో తండ్రీ కొడుకులు ఒకరికొకరు సహకరించుకున్నారు. శేఖర్ తన తండ్రికి లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ సెక్షన్స్ లో సాయం చేశాడు.