Home » UP Trafic Police
హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. కరెక్టే కదా అంటారు కదా. కానీ ఆ వ్యక్తి నడిపింది బైక్ కాదు..ట్రాక్టర్. అయ్యో గిదెక్కడి చోద్యం అంటారా. అవును కొత్త మోటార్ వెహికల్ యాక్టు నిబంధన అమల్లోకి వచ్చాక కొత్త కొత్త వార్తలు వినిపి�