Home » up Women Head constable Shilu
ఓ యువతి ఏకంగా ఓ పోలీసునే కొట్టింది. అదీ పోలీస్ స్టేషన్ లో. తన సోదరుడి కోసం పోలీస్ స్టేషన్ కువెళ్లిన ఓ యువతి ఆ స్టేషన్ డ్యూటీలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ ను చితకబాదింది. పోలీస్ స్టేషన్ లోంచి ఓ ఆడగొంతు కేకలు పెడుతుంటే అందరూ ఉలిక్కి పడ్డారు. ఆ �