Home » UP Youth
ఇంతకీ కేక్ ఎలా కట్ చేశారో తెలుసా? సాధారణంగా కత్తితో కదా కేక్ కట్ చేస్తారు. కానీ, ఈ కుర్రాడు కారులో నుంచి గన్ తీసి షూట్ చేసి కేక్ కట్ చేశారు.