Home » Upadhi Hami
మహబూబ్‌నగర్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వలసలు. పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు జిల్లాలో ఎక్కువ. వేసవి కాలంలో ఎక్కువగా ఆధారపడేది ఉపాధిహామీ పనులమీదే. జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించాలన్నది నిబంధన. అలాగే ఉప