Home » upasana pregnancy
ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్. ఆల్మోస్ట్ పెళ్లయిన 10 ఏళ్ళ తర్వాత ఉపాసన ప్రగ్నెంట్ అయింది. ప్రెగ్నెన్సీ విషయంలో ఇంత లేట్ ఎందుకు అనే దానిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఉపాసన.
కె బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక విడుదల దగ్గర పడడంతో మూవీ టీం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి �