Home » Upcoming 2025 Telugu Movies
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా హీరో-హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “K ర్యాంప్”. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మిస్తుండగా, జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర